ఉసిరికాయ పచ్చడి
కావలసినవి
ఉసిరికాయలు: అరకిలో, రాతిఉప్పు: ఒకటిన్నర కప్పులు, ఇంగువ: టీస్పూను, నువ్వులనూనె: ఒకటిన్నర కప్పులు, ఆవపొడి: 3 టేబుల్‌స్పూన్లు, కారం: ఒకటిన్నర కప్పులు, జీలకర్ర: టీస్పూను, మెంతిపొడి: 2 టీస్పూన్లు, పసుపు: టీస్పూను, నిమ్మకాయలు: 4
తయారుచేసే విధానం
* ఉసిరికాయల్ని కడిగి పొడిబట్టతో తుడిచి ఎక్కడా తడి అంటకుండా కాసేపు ఎండనివ్వాలి. కాయలకు నిలువుగా గాట్లు పెట్టి ఉంచాలి.
* రాతి ఉప్పుని మెత్తగా దంచాలి. తరవాత కాయల్ని ఓ జాడీలో వేసి పసుపు, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపొడి వేసి బాగా కలిపి రెండుమూడు రోజులు వూరనివ్వాలి. కాయ రి పచ్చడిలో నీళ్లు వస్తాయి. ఇప్పుడు గరిటెతో బాగా కలపాలి. తరవాత బాణలిలో నూనె పోసి కాగాక ఇంగువ వేసి ఓ క్షణం మరిగించి దించాలి. నూనె బాగా ఆరిన తరవాత పచ్చడిలో కలిపి నిమ్మరసం పిండి ఉప్పు సరిచూడాలి
మరి కొన్ని వంటలు : మెంతి ఆవకాయ ,మాగాయ ,నువ్వుల ఆవకాయ ,పండుమిర్చి పచ్చడి

0 comments:
Post a Comment