క్యారెట్ హల్వా
కావలసిన పదార్థాలు:
క్యారెట్ తురుము -450g
పాలు -850ml
పంచదార -125g
యాలకులు -3
ఎండు ద్రాక్ష -2 టేబుల్ స్పూన్స్
పిస్తా పప్పు సన్నగా కోసినవి -2 టేబుల్ స్పూన్స్
జీడి పప్పు - 2 టేబుల్ స్పూన్స్
నెయ్యి -4 టేబుల్ స్పూన్స్
కుంకుమ పువ్వు - చిటికెడు
తయారు చేయు విధానం :-
ముందుగా పొయ్య వెలిగించి దానిమీద ఒక గిన్నె పెట్టి అందులో పాలు,క్యారెట్ తురుము,పంచదార, యాలకులు పొడి, కుంకుమ పువ్వు వేసి తక్కువ మంట మీద నెమ్మదిగా అడుగు అంట కుండా పాలు అంతా ఇగిరేవరకు ఉడకనివ్వాలి. ఇంకో పొయ్య మీద ఒక బాణి పెట్టి కొంచం నెయ్యి వేసి వేడి అయినా తరువాత పిస్తాపప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి కొంచెం వేగనిచ్చి, అందులో ఉడకపెట్టిన క్యారెట్ ముద్ద వేసి పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి
మరి కొన్ని వంటలు : బాదాం హల్వా ,రవ్వ కేసరి .

అలా ఆ క్యారెట్ ముద్ద ని ఎరుపురంగు వచ్చి నెయ్యి పైకి తేలేలా ఉడకనివ్వాలి.
క్యారెట్ హల్వా రెడి .
0 comments:
Post a Comment