గుత్తి వంకాయ కూర
కావలసిన పదార్థాలు
వంకాయలు - 5
ఉల్లిపాయలు - 1 పెద్దది సన్నగా తరిగినది
టమోటాలు - 2 సన్నగా తరిగినది
చింతపండు - 2 నిమ్మకాయంత
వేరుశెనగపప్పు - 15 - 20
తరిగిన పచ్చి కొబ్బరి - 1 /2 cup
వెల్లుల్లి - 4 - 5
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 teaspoon
పసుపు - 1 teaspoon
కారం
ఉప్పు
ఆవాలు
మెంతులు
అందులో తరిగిన టమోటా ముక్కలను కూడా వేసి ఉడికేంత వరకు వేయించాలి.
అంతే గుత్తి వంకాయ కూర తయారు
వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు తయారీ విధానము
ముందుగ వేరుశెనగపప్పు ని ఒక పాన్ లో వేయించుకోవాలి,చివరిలో ఎండు మిర్చి ని కూడా వేసి వేయించి దించేయాలి ,వేరేగా ఆవాలు, మెంతులు, జీలకర్ర, కూడా వేసి వేగించుకోవాలి.
ఇప్పుడు వేగించుకున్న వాటిని మరియు , వెల్లుల్లి, ఉప్పు , పచ్చి కొబ్బరి కూడా వేసి కొంచం నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇదే వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు
కావలసిన పదార్థాలు
వంకాయలు - 5
ఉల్లిపాయలు - 1 పెద్దది సన్నగా తరిగినది
టమోటాలు - 2 సన్నగా తరిగినది
చింతపండు - 2 నిమ్మకాయంత
వేరుశెనగపప్పు - 15 - 20
తరిగిన పచ్చి కొబ్బరి - 1 /2 cup
వెల్లుల్లి - 4 - 5
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 teaspoon
పసుపు - 1 teaspoon
కారం
ఉప్పు
ఆవాలు
మెంతులు
తయారు చేసే విధానము
వంకాయలను నాలుగు భాగాలుగా సగం వరకు కోసుకోవాలి. మొత్తం కోయకూడదు.
ఇప్పుడు మధ్యలో వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు (వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు తయారీ విధానము కోసం కింద చూడండి ) ని కూర్చుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మధ్యలో వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు (వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు తయారీ విధానము కోసం కింద చూడండి ) ని కూర్చుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు చింతపండు ని వేడి నీళ్ళల్లో ఐదు నిముషాల పాటు నాన పెట్టాలి. తరువాత చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండలి లో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి.అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి , ఉల్లిపాయలు కొంచం వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.
అందులో తరిగిన టమోటా ముక్కలను కూడా వేసి ఉడికేంత వరకు వేయించాలి.
ఇప్పుడు చేసుకొన్న చింతపండు రసం ని కూడా వేసుకోవాలి.
అందులో తగినంత ఉప్పు, కారం పసుపు వేసి కలిపి 2 నిముషాల తరువాత వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు ని కూర్చుకొని వంకాయలను కూడా వేసుకోవాలి ,
అందులో తగినంత ఉప్పు, కారం పసుపు వేసి కలిపి 2 నిముషాల తరువాత వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు ని కూర్చుకొని వంకాయలను కూడా వేసుకోవాలి ,
దీనిని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి.
అంతే గుత్తి వంకాయ కూర తయారు
వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు తయారీ విధానము
ముందుగ వేరుశెనగపప్పు ని ఒక పాన్ లో వేయించుకోవాలి,చివరిలో ఎండు మిర్చి ని కూడా వేసి వేయించి దించేయాలి ,వేరేగా ఆవాలు, మెంతులు, జీలకర్ర, కూడా వేసి వేగించుకోవాలి.
ఇప్పుడు వేగించుకున్న వాటిని మరియు , వెల్లుల్లి, ఉప్పు , పచ్చి కొబ్బరి కూడా వేసి కొంచం నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇదే వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు
మరి కొన్ని వంటలు : కాప్సికం మసాలా కూర , బంగాళాదుంప మాసాల కూర ,
0 comments:
Post a Comment