పుదీనా పచ్చడి
పుదీనా - 1 కట్ట
కొబ్బరి తురుము - 2 tablespoons జీల కర్ర - 1 /2 teaspoon
పచ్చి మిరపకాయలు - 3 - 4
బెల్లం - 2 tablespoons
చింతపండు - 1 నిమ్మకాయంత
నూనె - 1 teaspoon
ఉప్పు
తయారు చేసే విధానము :
ఒక పాన్ లో నూనె వేడి చేసి అందులో జీల కర్ర, పచ్చి మిరపకాయలు, పుదీనా ఫ్రై చేయాలి.
చింతపండు వేడి నీళ్ళల్లో 5 నిముషాలు ఉంచాలి.
చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు జీల కర్ర, పచ్చి మిరపకాయలు, చింతపండు రసం, బెల్లం, కొబ్బరి తురుము, పుదీనా, ఉప్పు ని పేస్టు చేసి పక్కన పెట్టుకోవాలి.
అంతే పుదీనా పచ్చడి రెడీ.
0 comments:
Post a Comment