Telugu Vantalu

పుదీనా పచ్చడి

0

పుదీనా పచ్చడి


పుదీనా - 1 కట్ట 
కొబ్బరి తురుము - 2 tablespoons
జీల కర్ర - 1 /2 teaspoon
పచ్చి మిరపకాయలు - 3 - 4
బెల్లం - 2 tablespoons
Pudina Pachadi Recipeచింతపండు - 1 నిమ్మకాయంత
నూనె - 1 teaspoon
ఉప్పు
తయారు చేసే విధానము :

ఒక పాన్ లో నూనె వేడి చేసి అందులో జీల కర్ర, పచ్చి మిరపకాయలు, పుదీనా ఫ్రై  చేయాలి.
చింతపండు వేడి నీళ్ళల్లో 5 నిముషాలు ఉంచాలి.
చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు జీల కర్ర, పచ్చి మిరపకాయలు, చింతపండు రసం, బెల్లం, కొబ్బరి తురుము, పుదీనా, ఉప్పు ని పేస్టు చేసి పక్కన పెట్టుకోవాలి.
అంతే పుదీనా పచ్చడి రెడీ.
మరి కొన్ని వంటలు : పుదీనా రైస్ 

0 comments:

Post a Comment