మసాల వడ
కావలసిన పదార్థాలు :
మసాల వడ
పచ్చి శెనగపప్పు - 2 cups
ఉల్లిపాయలు - 2
కొత్తిమీర - 1 cup తరిగినది
ఉప్పు
నూనె
తయారు చేసే విధానము :
ముందుగ పచ్చి శెనగపప్పు ను రెండు గంటల పాటు నీళ్ళల్లో నాన పెట్టుకోవాలి
ఇప్పుడు మెత్తగా పేస్టు చేసుకోవాలి. అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలను , కొత్తిమీర ను , ఉప్పు వేసి కలుపుకోవాలి
ఒక బాండలి లో deep fry కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
ఇప్పుడు చేసుకొన్నా పేస్టు తో చిన్న చిన్న వడలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి
నూనె కాగాక చేసుకొన్నా వడలను వేయించుకోవాలి.
మసాల వడ రెడీ

0 comments:
Post a Comment