Telugu Vantalu

మైసూరు బజ్జి

0
మైసూరు బజ్జి
కావలసిన పదార్థాలు :
మైదా  పిండి ముప్పావు కేజీ
నూనె అరకిలో ,
పెరుగు 3 కప్పులు ,
అల్లంముక్క,
పచ్చిమిర్చి 10 ,
సోడా కొద్దిగా ,
జీలకర్ర- 1
ఉప్పు తగినంత ,
Mysore Bajji Recipe

తయారు చేసే విధానం... :

ఒక గిన్ని లో మైదా పిండి ముప్పావు కేజీ ,3 కప్పులు  పెరుగు  వేసి కలుపుకోవాలి . (మైదా మరియు పెరుగు రెండు కలిపి రాత్రి నానబెట్టుకొంటే చాలా రుచి గా వుంటాయి ) . తరువాత   పచ్చిమిరపకాయలు , సన్నగా తరిగిన అల్లం , జీలకర్ర, ఉప్పు ,వంట సోడా వేసుకొని కలుపుకోవాలి  .
ఇప్పుడు పొయ్యిమీద బాండి పెట్టి నూనె వేసి బాగా కాగనిచ్చి పిండిని చిన్న సైజు ఉండలు చేసి నూనెలో వేస్తె చక్కగా వేగి గుల్ల అయి నూనెలో తేలుతాయి.
వీటిని  పల్లి పచ్చడి తో తింటే చాలా రుచి గా ఉంటాయి

మరి కొన్ని వంటలు :  మిర్చి బజ్జి  ,పునుగులు , పకోడీ ,వడలు 

0 comments:

Post a Comment